“Telugu: పులి పక్కను జోరీగ వున్నట్టు”English Translation: Like a gadfiy on a tiger’s side.A safe refuge. — Telugu Related Mantras “Telugu: తెగించి దానము చేస్తాను తేరా పిడికెడు ఆళ్లు అన్నట్టు”English Translation: I have determined on being liberal, bring a handful of grain. “Telugu: ప్రీతితో పెట్టినది పిడికెడే చాలును”English Translation: If given with love, a handful is sufficient. “Telugu: తిలాః పాపహరా నిత్యం, తలా పిడికెడు పిడికెడు”English Translation: Sesamum seed always takes away sin, [give them] a handful a head.Tila is the Sesamum Indicum.A jocose proverb, half Sanscrit, half Telugu.