“Telugu Proverb:
అడవి వుశిరికకాయ, సముద్రపు వుప్పు కలిశినట్టు.",”
“Telugu Proverb:
అడవి వుశిరికకాయ, సముద్రపు వుప్పు కలిశినట్టు.",”
“Telugu Proverb:
అడవి వుశిరికకాయ, సముద్రపు వుప్పు కలిశినట్టు.",”
“Telugu Proverb:
అడుగులోనే హంసపాదా”
“Telugu Proverb:
అడుసులో నాటిన స్తంభము”
“Telugu Proverb:
అడ్డగోడమీది పిల్లి”
“Telugu Proverb:
అతడు వుంటే మంగలివాణ్ని అయినా పిలుచును”
“Telugu Proverb:
అడ్డెడు తవ్వెడు బియ్యము యిచ్చి అమ్మా నీ ప్రసాదము అన్నట్టు”
“Telugu Proverb:
అతిరహస్యం బట్టబయలు”
“Telugu Proverb:
అత్త కొట్టిన కుండ అడుగోటి కుండ, కోడలు కొట్టిన కుండ కొత్త కుండ”
“Telugu Proverb:
అత్తగారి సాధింపు”
“Telugu Proverb:
అత్తచేశిన పనులకు ఆరళ్లు లేవు”
“Telugu Proverb:
అత్తపేరు బెట్టి కూతురిని కుంపట్లో వేశినట్లు”
“Telugu Proverb:
అత్త చస్తే కోడలు యేడ్చినట్లు”
“Telugu Proverb:
అత్తతో చెప్పి అషు అనిపించలేడుగాని, లంభించడానకు బ్రహ్మకొడుకు”
“Telugu Proverb:
అడియాశ పొడియాశ దుఃఖానకు కారణము”
“Telugu Proverb:
అడవి కాచిన వెన్నెల”
“Telugu Proverb:
అగ్గువ అయితే అందరూ కొంటారు”