ProverbPedia

“Telugu:
ఏకుల వంటి మెతుకులు వేసుకొని యెనప పెరుగు పోసుకొని యమరాలిని గనుక తింటూ వున్నాను గాని, దగ్గిరికి రాకండి పిల్లల్లాలా జడుసుకొనేరు”
English Translation:
I am a terrible woman eating grains of rice like flocks of cotton mixed with buffalo curds, so don’t come near me children, you’ll take fright!Said by a greedy woman to keep her children off.