“Telugu: కాలు కాలిన పిల్లివలె తిరుగుతాడు”English Translation: He hops about like a cat with a burnt paw. — Telugu Related Mantras “Telugu: ఊరికి వుపకారముగా ఆలికి కోక కొని పెట్టుతాను, యింటింటికీ డబ్బు యివ్వండి అన్నాడà°”English Translation: As a public benefaction, I will buy a cloth for my wife; give me a pice from each house. “Telugu: దిక్కులేని వారికి దేవుడే దిక్కు”English Translation: God is the help of the helpless.God is where He was. “Telugu: దిసమొలవాడా కాళ్లకట్టు వానికి కప్పుమన్నట్టు”English Translation: Like saying “O naked man! cover him lying at your feet.”