“Telugu: గోడ వుంటే చిత్రము వ్రాయ వచ్చును”English Translation: If there is a wall you can draw on it. — Telugu Related Mantras “Telugu: ఎక్కిన వానికి యేనుగ లొజ్జు”English Translation: The elephant is subject to the man who has mounted it. “Telugu: అకట వికటపు రాజుకు అవిబేకి ప్రధాని, చాదస్తపు పరివారము”English Translation: A foolish minister, and a clumsy retinue, to a perverse king. “Telugu: కుక్క అమేధ్యము తిన్నది”English Translation: The dog ate filth.The nature of the animal.