“Telugu Proverb:
అత్తి పూచినట్టు”
“Telugu Proverb:
అత్తి పూచినట్టు”
“Telugu Proverb:
అత్తి పూచినట్టు”
“Telugu Proverb:
అదికుమ్ము, యిదిదుమ్ము, పదరా పందిట్లోకి”
“Telugu Proverb:
అదుగో అంటే ఆరునెలలు”
“Telugu Proverb:
అదంత్రునికి ఆశపెట్టరాదు, బలవంతునికి చోటివ్వరాదు”
“Telugu Proverb:
అదే పతకమయితే మనము బ్రతకమా”
“Telugu Proverb:
అద్దముమీద పెసర గింజ పడ్డట్టు”
“Telugu Proverb:
అద్దములోని ముడుపు”
“Telugu Proverb:
అద్దెకు వచ్చిన గుర్రాలు అగడ్తెలు దాటుతవా”
“Telugu Proverb:
అద్దె పేరంటము, శిద్దె మురికి”
“Telugu Proverb:
అధమునికి ఆలయ్యేటంతకంటే, బలవంతునికి బానిసె అయ్యేది మేలు.",”
“Telugu Proverb:
అత్త మంచీ, వేముల తీపూ లేదు.",”
“Telugu Proverb:
అధిక ఆషాఢం”
“Telugu Proverb:
అత్తలేని కోడలు వుత్తమురాలు, కోడలులేని అత్త గుణవంతురాలు”
“Telugu Proverb:
అధికాశ లోకదారిద్ర్యము”
“Telugu Proverb:
అడవి నక్కలకు కొత్వాలు దురాయా”