“Telugu Proverb:
అయితే ఆరుగ, కాకుంటే కంది”
“Telugu Proverb:
అయితే ఆరుగ, కాకుంటే కంది”
“Telugu Proverb:
అయితే ఆరుగ, కాకుంటే కంది”
“Telugu Proverb:
అయినవారందరు ఆ దోవను పోగా, జంగాన్ని పట్టుకొని జాము యేడ్చినాడు”
“Telugu Proverb:
అయ్యకు రెండో పెండ్లి అని సంతోషమేకాని, అమ్మకు సవితిపోరు అని యెరగడు”
“Telugu Proverb:
అభ్యాసము కూసువిద్య”
“Telugu Proverb:
అయ్యకు విద్యా లేదు, అమ్మకు గర్వమూ లేదు”
“Telugu Proverb:
అయ్య దాసండ్లకు పెట్టితే, అమ్మ జంగాలకు పెట్టినది”
“Telugu Proverb:
అపకారియినా వుపకారమే చెయ్యవలెను”
“Telugu Proverb:
అప్పటిమాటలకు దుప్పటి యిచ్చినానుగాని, కలకాలము కప్పుకోనిచ్చినానా”
“Telugu Proverb:
అప్పు ఆకటికి వచ్చునా”
“Telugu Proverb:
అప్పవంక బావచుట్టము, ఆళ్లవంక తిరగలి చుట్టము.",”
“Telugu Proverb:
అప్పు దొరికితే పప్పుకూడు”
“Telugu Proverb:
అప్పు మొప్పు”
“Telugu Proverb:
అప్పు యిచ్చినవాడు బాగుకోరును, తీసుకొన్నవాడు చెడగోరును”
“Telugu Proverb:
అప్పు లేకపోతే వుప్పుగంజే మేలు”
“Telugu Proverb:
అప్పులేని గంజి దొప్పెడే చాలును”