“Telugu Proverb:
అప్పవంక బావచుట్టము, ఆళ్లవంక తిరగలి చుట్టము.",”
“Telugu Proverb:
అప్పవంక బావచుట్టము, ఆళ్లవంక తిరగలి చుట్టము.",”
“Telugu Proverb:
అప్పవంక బావచుట్టము, ఆళ్లవంక తిరగలి చుట్టము.",”
“Telugu Proverb:
అప్పు దొరికితే పప్పుకూడు”
“Telugu Proverb:
అప్పు మొప్పు”
“Telugu Proverb:
అప్పు యిచ్చినవాడు బాగుకోరును, తీసుకొన్నవాడు చెడగోరును”
“Telugu Proverb:
అప్పు లేకపోతే వుప్పుగంజే మేలు”
“Telugu Proverb:
అప్పులేని గంజి దొప్పెడే చాలును”
“Telugu Proverb:
అబద్ధాలకు అర్థములేదు”
“Telugu Proverb:
అన్నము పెట్టితే అరిగిపోతుంది, చీరయిస్తే చిరిగిపోతుంది, వాతపెట్టితే కలకాలము వుంటుంది”
“Telugu Proverb:
అబద్ధాల పంచాఅంగముకు అరవైగడియలు త్యాజ్యము”
“Telugu Proverb:
అబ్బిగాడు చస్తే ఆ పంచె నాది”
“Telugu Proverb:
అదికుమ్ము, యిదిదుమ్ము, పదరా పందిట్లోకి”
“Telugu Proverb:
అదుగో అంటే ఆరునెలలు”
“Telugu Proverb:
అదంత్రునికి ఆశపెట్టరాదు, బలవంతునికి చోటివ్వరాదు”
“Telugu Proverb:
అదే పతకమయితే మనము బ్రతకమా”