“Telugu Proverb:
పిల్లగలవాడు పిల్లకు యేడిస్తే, కాటివాడు కాసుకు యేడ్చినాడు”
“Telugu Proverb:
పిల్లగలవాడు పిల్లకు యేడిస్తే, కాటివాడు కాసుకు యేడ్చినాడు”
“Telugu Proverb:
పిల్లగలవాడు పిల్లకు యేడిస్తే, కాటివాడు కాసుకు యేడ్చినాడు”
“Telugu Proverb:
పుట్టడము చావడము కొరకే”
“Telugu Proverb:
పిల్లముడ్డి గిల్లి వుయ్యాల వూచే వాడు”
“Telugu Proverb:
పుట్టని బిడ్డకు పూసలు కట్టినట్టు”
“Telugu Proverb:
పిల్ల లేని యింట్లో తాత తడువులాడినట్టు”
“Telugu Proverb:
పుట్ట మీద తేలు కుట్టినా, నాగుమయ్య మహిమేనా”
“Telugu Proverb:
పిల్లి కండ్లు పోగోరును, కుక్క పిల్లలు కలగకోరును”
“Telugu Proverb:
పుట్టని బిడ్డకు పేరు పెట్టుతాడు”
“Telugu Proverb:
పిల్లికి చెలగాటము యెలికకు ప్రాణసంకటము”
“Telugu Proverb:
పిల్లి కండ్లు మూసుకొని పాలు తాగుతున్ను యెవరూ యెరుగరని యెంచుకొన్నట్టు”
“Telugu Proverb:
పారవేసుకొన్న చోటనే వెతుక్కో వలశినది”
“Telugu Proverb:
పిఠాపురము వెళ్లి పిడతెడు నీళ్లు తెచ్చినట్టు”
“Telugu Proverb:
పాలకు వచ్చి ముంత దాచినట్టు”
“Telugu Proverb:
పిడుగుకూ బియ్యానకూ వకటే మంత్రము”
“Telugu Proverb:
పాలబుట్టితే మాత్రము మేలు గుణము కలుగునా.Does every thing that comes from milk possess good qualities ?Good qualities are not always possessed by people of high birth”
“Telugu Proverb:
అర్జునః ఫల్గునః పార్థ: కిరీటీ శ్వేతవాహనః |,”