“Telugu Proverb:
పాములలో మెలగ వచ్చునుగాని, స్వాములలో మెలగ కూడదు”
“Telugu Proverb:
పాములలో మెలగ వచ్చునుగాని, స్వాములలో మెలగ కూడదు”
“Telugu Proverb:
పాములలో మెలగ వచ్చునుగాని, స్వాములలో మెలగ కూడదు”
“Telugu Proverb:
పిచ్చుగుంటలవాని పెండ్లి యెంత వైభవమెంత”
“Telugu Proverb:
పాయసములో నెయ్యి వొలికినట్టు”
“Telugu Proverb:
పిట్ట కొంచెము కూత ఘనము”
“Telugu Proverb:
పారే చీమ చప్పుడు వినేవాడు”
“Telugu Proverb:
పిట్టా పిట్టా పోరు పిల్లి తీర్చినట్టు”
“Telugu Proverb:
పారవేసుకొన్న చోటనే వెతుక్కో వలశినది”
“Telugu Proverb:
పిఠాపురము వెళ్లి పిడతెడు నీళ్లు తెచ్చినట్టు”
“Telugu Proverb:
పాలకు వచ్చి ముంత దాచినట్టు”
“Telugu Proverb:
పిడుగుకూ బియ్యానకూ వకటే మంత్రము”
“Telugu Proverb:
పాలబుట్టితే మాత్రము మేలు గుణము కలుగునా.Does every thing that comes from milk possess good qualities ?Good qualities are not always possessed by people of high birth”
“Telugu Proverb:
అర్జునః ఫల్గునః పార్థ: కిరీటీ శ్వేతవాహనః |,”
“Telugu Proverb:
పాలల్లో పంచదార వొలికినట్టు”
“Telugu Proverb:
పాలును చూడనా భాండాన్ని చూడనా”
“Telugu Proverb:
పాలుపోశి పెంచినా పాము కరవక మానదు”
“Telugu Proverb:
పాశిన కూడు పదునుకు వస్తున్నదా”