“Telugu Proverb:
తియ్యని రోగములూ, కమ్మని మందులూ వున్నవా”
“Telugu Proverb:
తియ్యని రోగములూ, కమ్మని మందులూ వున్నవా”
“Telugu Proverb:
తియ్యని రోగములూ, కమ్మని మందులూ వున్నవా”
“Telugu Proverb:
తిండికి చేటూ నేలకు బరువూ”
“Telugu Proverb:
తిరగ మరిగిన కాలూ తిట్ట మరిగిన నోరూ వూరకుండవు”
“Telugu Proverb:
తిండికి వచ్చినావా తీర్థానకు వచ్చినావా”
“Telugu Proverb:
తిరపతికి పోగానే తురక దాసరి అవునా”
“Telugu Proverb:
తిండికి తిమ్మరాజు, పనికి పోతరాజు”
“Telugu Proverb:
తిరపతి మంగలవాడివత్తు”
“Telugu Proverb:
తిట్టి చచ్చినవాడూ లేడు, దీవించి బ్రతికినవాడూ లేడు”
“Telugu Proverb:
తిరిపెపు మజ్జిగకు వచ్చి పాడి బర్రెను బేరము చేశినట్టు”
“Telugu Proverb:
తిట్టితే గాలికి పోతవి, తింటే లోగా పోతవి”
“Telugu Proverb:
తిలాః పాపహరా నిత్యం, తలా పిడికెడు పిడికెడు”
“Telugu Proverb:
తిట్టుగాదురా తొత్తు కొడకా”
“Telugu Proverb:
తీగెకు కాయ బరువా”
“Telugu Proverb:
తాబోతూ బొల్లి యెద్దుకు కుడితి”
“Telugu Proverb:
తాతా సంక్రాంతి పట్టు పట్టు”