“Telugu Proverb:
తాటి పట్టెకు యెదురు దేకినట్టు”
“Telugu Proverb:
తాటి పట్టెకు యెదురు దేకినట్టు”
“Telugu Proverb:
తాటి పట్టెకు యెదురు దేకినట్టు”
“Telugu Proverb:
తానూ గాక పిల్లి కూడానా”
“Telugu Proverb:
తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు బెదురునా”
“Telugu Proverb:
తానూ వక మనిషేనా తవుడూ వక రొట్టేనా”
“Telugu Proverb:
తాటి చెట్లలో ప్రొద్దు గూకినట్టు”
“Telugu Proverb:
తానే తుమ్మి తానే శతాయుస్సు అనుకొన్నట్టు”
“Telugu Proverb:
తాడు చాలకపోతే నుయ్యి పూడ్చుమన్నట్టు”
“Telugu Proverb:
తాపుల గొడ్డుకు రోలడ్డము”
“Telugu Proverb:
తాతాచర్య్ల ముద్ర భుజము తప్పినా వీపు తప్పదు”
“Telugu Proverb:
తానొకటి తలిస్తే దైవమొకటి తలిచినది”
“Telugu Proverb:
తాతకు దగ్గ నేర్పవలెనా”
“Telugu Proverb:
తాబెట్టినది ముషిణిమొక్క అయినా చేపట్టవలెను”
“Telugu Proverb:
తాబోతూ బొల్లి యెద్దుకు కుడితి”
“Telugu Proverb:
తాతా సంక్రాంతి పట్టు పట్టు”
“Telugu Proverb:
తాబోతే మజ్జిగలేదంటే, పెరుగుకు చీటివ్రాయుమన్నట్టు”