“Telugu Proverb:
తెగించి వెనకకు పోయినంత తెలివి తక్కువ లేదు”
“Telugu Proverb:
తెగించి వెనకకు పోయినంత తెలివి తక్కువ లేదు”
“Telugu Proverb:
తెగించి వెనకకు పోయినంత తెలివి తక్కువ లేదు”
“Telugu Proverb:
తీట పట్టినవాడు గోకుకొంటాడు”
“Telugu Proverb:
తెగించిన వానికి తెడ్డే లింగము”
“Telugu Proverb:
తెగువ దేవేంద్ర పదవి”
“Telugu Proverb:
తుడుం తుడుం అంటే, దురాయి దురాయి అన్నట్టు”
“Telugu Proverb:
తెచ్చుకొంటే భోంచెయి జగన్నాయకా, లేకుంటే వూరకుండు జగన్నాయకా”
“Telugu Proverb:
తుప్పర్ల పసేగాని, మంత్రాల పస లేదు”
“Telugu Proverb:
తెడ్డు నాకి వుపవాసములు మాన్పినట్టు”
“Telugu Proverb:
తుమ్మితే పొయ్యేముక్కు యెన్నాళ్లు వుండును”
“Telugu Proverb:
తెడ్డు యేది అంటే, కొయ్య యేది అన్నట్టు”
“Telugu Proverb:
తుమ్ము తమ్ముడై చెప్పును”
“Telugu Proverb:
తురక దాసరికి యీత మజ్జిగ”
“Telugu Proverb:
తురకలు గొట్టగా చుక్కకెదురా”
“Telugu Proverb:
తురకలు లేని వూళ్లో దూదేకులవాడు సయ్యదుమియ్యా”