“Telugu Proverb:
తవ్వి మీద తోసుకొన్నట్టు”
“Telugu Proverb:
తవ్వి మీద తోసుకొన్నట్టు”
“Telugu Proverb:
తవ్వి మీద తోసుకొన్నట్టు”
“Telugu Proverb:
తాగబోతే దప్పికి లేదు, తలకు అటకలి”
“Telugu Proverb:
తాగేది దమ్మిడీ గంజాయి, యిల్లంతా చెడు వుమ్ములు”
“Telugu Proverb:
తా చెడ్ద కోతి వనమెల్లా చెరిచినది”
“Telugu Proverb:
తల్లి చెవుల మద్దికాయలు దండగలకు, భార్య మెళ్లో పూసలు బోగాలవారికి”
“Telugu Proverb:
తల్లిచెవులు తెంచిన వాడికి ముత్తవతల్లి చెవులు వెంట్రుక మాత్రము”
“Telugu Proverb:
తన బలిమి కన్నా స్థాన బలిమి మేలు”
“Telugu Proverb:
తలారి పగ తలతో తీరుతుంది”
“Telugu Proverb:
తన ముడ్డి కాకపోతే గంగదాకా దేకుమన్నట్టు”
“Telugu Proverb:
తల్లి అయినా యేడవనిదీ పాలివ్వదు”
“Telugu Proverb:
తనవారు లోతుకు తీతురు, కానివారు కడకు తీతురు”
“Telugu Proverb:
తలుపులు మింగేవానికి అప్పడాలు లొట లొటలు”
“Telugu Proverb:
తన వాశి తప్పితే, వొక వన్నె తరుగును”
“Telugu Proverb:
తల్లి కడుపు చూచును, పెండ్లాము వీపు చూచును”
“Telugu Proverb:
తన్నేకాలికి రోలు అడ్డమయినట్టు”