“Telugu Proverb:
అగడ్తలో పడ్డ పిల్లికి అదే వైకుంఠం”
“Telugu Proverb:
అగడ్తలో పడ్డ పిల్లికి అదే వైకుంఠం”
“Telugu Proverb:
అగడ్తలో పడ్డ పిల్లికి అదే వైకుంఠం”
“Telugu Proverb:
అగస్త్య బ్రాత”
“Telugu Proverb:
అగ్గువ అయితే అంగడికి వస్తుంది”
“Telugu Proverb:
అందానికి రెండు బొందలు, ఆటకు రెండు తాళాలు.",”
“Telugu Proverb:
అందులో పస లేదు, గంజిలో వార్చుమన్నట్టు”
“Telugu Proverb:
అందములో పుట్టిన గంధపుచెక్క, ఆముదములో పుట్టిన మడ్డి”
“Telugu Proverb:
అందని మాని పండ్లకు ఆశ పడ్డట్టు”
“Telugu Proverb:
అందరికి నేను లోకువ, నాకు నంబి రామాయ లోకువ”
“Telugu Proverb:
అందరు వకయెత్తు, అగస్త్యుడు వకయెత్తు, అతని కమమండలం వక యెత్తు”
“Telugu Proverb:
అందము చిందినట్టు, నాగరికము నష్టమయినట్టు.",”
“Telugu Proverb:
అంటూ సంటూ ఆసాదివానిది, రట్టూ రవ్వా గంగానమ్మది”
“Telugu Proverb:
అంగటివీథిలో అబ్బా అంటే, యెవరికి పుట్టినావురా కొడకా అన్నట్టు”
“Telugu Proverb:
అంత్య నిష్టురముకన్నా ఆది నిష్టురమే మేలు”
“Telugu Proverb:
అంగట్లో అన్నీ వున్నవి, అల్లుని నోట్లో శని వున్నది”
“Telugu Proverb:
అంగిట విషము, మున్నాలికను తియ్యదనము”