“”
“”
“Telugu Proverb:
పదిమందితోటి చావు పెండ్లితో సమము”
“Telugu Proverb:
పదిరాళ్లు వేస్తే వకరాయి అయినా తగలదా”
“Telugu Proverb:
పదిమందిలో పడ్డపాము చావదు”
“Telugu Proverb:
పని అంటే నా వొళ్లు భారగిస్తుంది, భోజనమంటే నా వొళ్లు పొంగి వస్తుంది”
“Telugu Proverb:
పని చెయ్యనివాడు యింటికి దొంగ, పన్ను యివ్వనివాడు దివాణానకు దొంగ”
“Telugu Proverb:
పప్పన్నమంటే పది ఆమడ అయినా పరుగెత్త వలెను”
“Telugu Proverb:
పట్టినది చింత కొమ్మ గాని ములగ కొమ్మ కాదు”
“Telugu Proverb:
పప్పుతో పది కబళాలు తింటే, పులుసు యెందుకు బుగ్గిలోకా”
“Telugu Proverb:
పట్టపగలు చుక్కలు పొడిపిస్తాడు”
“Telugu Proverb:
పప్పులేని పెండ్లీ వుప్పులేని కూరా వున్నదా”
“Telugu Proverb:
పడిశెము పది రోగాల పెట్టు”