“Telugu Proverb:
పాముతో చెలిమి, కత్తితో సాము”
“Telugu Proverb:
పాముతో చెలిమి, కత్తితో సాము”
“Telugu Proverb:
పాముతో చెలిమి, కత్తితో సాము”
“Telugu Proverb:
పాకలపాటి వారి రణకొమ్ము”
“Telugu Proverb:
పాటిమీది గంగానమ్మకు కూటిమీదనే లోకము”
“Telugu Proverb:
పాటు పడితే భాగ్యము కలుగును”
“Telugu Proverb:
పయికము లేనివాడు పరస్త్రీ వర్జితుడు”
“Telugu Proverb:
పాటు కలిగితే కూటికి కొదవా”
“Telugu Proverb:
పయిబడ్డ మాటా, మడి పడ్డ నీళ్లూ పోతవా”
“Telugu Proverb:
పాడిందే పాడరా పాచిపండ్ల దాసరి”
“Telugu Proverb:
పరద్రవ్యాణి బెల్లవత్”
“Telugu Proverb:
పాడు వూరికి నక్క తలారి”
“Telugu Proverb:
పరుగెత్తుతూ పాలు తాగేకన్నా, నిలుచుండి నీళ్లు తాగడము మేలు”
“Telugu Proverb:
పాడు వూరికి మంచపు కోడు పోతరాజు”
“Telugu Proverb:
పరుగెత్తేవాణ్ని చూస్తే తరిమే వాడికి లోకువ”
“Telugu Proverb:
పదిరాళ్లు వేస్తే వకరాయి అయినా తగలదా”
“Telugu Proverb:
పదిమందిలో పడ్డపాము చావదు”