“Telugu Proverb:
పగలెల్లా బారెడు నేశినాను, దివ్వెతేవే దిగ నేస్తాను”
“Telugu Proverb:
పగలెల్లా బారెడు నేశినాను, దివ్వెతేవే దిగ నేస్తాను”
“Telugu Proverb:
పగలెల్లా బారెడు నేశినాను, దివ్వెతేవే దిగ నేస్తాను”
“Telugu Proverb:
పంచపాండవులు మంచం కోళ్లవలె ముగ్గురు అంటారేగాని, యిద్దరే అని వక వేలు చూపినాడట.“The five Pandavas they say are three like the legs of a bed, but there are only two,” said he, showing one finger.",”
“Telugu Proverb:
పగవానింట పది బిచ్చాలు పోయినా పోయినవేను”
“Telugu Proverb:
పంచశుభం పంచాశుభం”
“Telugu Proverb:
పచ్చి గడ్డి వేస్తే భగ్గుమని మండుతున్నది”
“Telugu Proverb:
పంచాంగములు పోతే నక్షత్రములు పోనా”
“Telugu Proverb:
పంచాగ్ని మధ్యమందు వున్నట్టు”
“Telugu Proverb:
పచ్చి వెలగకాయ గొంతున పడ్డట్టు”
“Telugu Proverb:
పంజెకేలరా పత్తి ధర”
“Telugu Proverb:
పండగ తొల్నాడు గుడ్డల కరువు, పండగనాడు అన్నము కరువు, పండగ మర్నాడు మజ్జిగ కరువు”
“Telugu Proverb:
పండు జారి పాలల్లో పడ్డట్టు”
“Telugu Proverb:
నెల బాలుడికి నూలిపోగు”
“Telugu Proverb:
నోరు మూస్తే మూగ, నోరు తెరిస్తే రాగ”
“Telugu Proverb:
నేతగాడికేలరా కోతిపిల్ల”
“Telugu Proverb:
నేతికుండ నేలబెట్టి వట్టికుండ వుట్టిమీద పెట్టేవాడు”