“Telugu Proverb:
నత్తగుల్లలన్నీ వకరేవున, ముత్యపు చిప్పలన్నీ వకరేవున",”
“Telugu Proverb:
నత్తగుల్లలన్నీ వకరేవున, ముత్యపు చిప్పలన్నీ వకరేవున",”
“Telugu Proverb:
నత్తగుల్లలన్నీ వకరేవున, ముత్యపు చిప్పలన్నీ వకరేవున",”
“Telugu Proverb:
నంబి పెట్టినదే ప్రసాదము”
“Telugu Proverb:
నన్ను నేనే యెరగను, నిన్ను నేనేమి యెరుగుదును అన్నాడట",”
“Telugu Proverb:
నంబీ, తంబళీ, నాగుబామూ, చెవుల పిల్లీ, యెదురైతే చేటువస్తుంది”
“Telugu Proverb:
నమల కూడని నారికేళము”
“Telugu Proverb:
నమాజు చెయ్యబోతే, మశీదు మెడను పడ్డది”
“Telugu Proverb:
నక్క గూసి పిల్లలకు దోవ తెచ్చును”
“Telugu Proverb:
నమ్మితి రామన్నా అంటే, నా అంతవాణ్ని చేస్తానన్నట్టు”
“Telugu Proverb:
నక్క జిత్తులన్నీ నావద్ద వుండగా నన్ను మోసము చేశెనే తాబేటి బుర్ర”
“Telugu Proverb:
నమ్మి నానబోసితే, పులిసి బుర్రటలాడెను”
“Telugu Proverb:
నక్కను చూచిన వాడెల్లా వేటకాడే”
“Telugu Proverb:
నరము లేని నాలుక నాలుగు విధాలు”
“Telugu Proverb:
నక్క పోయిన వెనక బొక్క కొట్టుకొన్నట్టు”
“Telugu Proverb:
నరుని కంట నల్లరాయి పగులును”
“Telugu Proverb:
నక్క యెక్కడ, దేవలోకమెక్కడ.",”