“Telugu Proverb:
నాటకములు బూటకములు, బోటితనములు నీటులు”
“Telugu Proverb:
నాటకములు బూటకములు, బోటితనములు నీటులు”
“Telugu Proverb:
నాటకములు బూటకములు, బోటితనములు నీటులు”
“Telugu Proverb:
నవిలేవానికన్నా మింగేవాడు ఘనుడు”
“Telugu Proverb:
నాథుడు లేని రాజ్యము నానా దారులు అయినది”
“Telugu Proverb:
నవ్విన నాపచేనే పండుతున్నది”
“Telugu Proverb:
నానాటికి తీశిపెట్టు నాగంభొట్లు”
“Telugu Proverb:
నవ్వుతూ తిట్టితివో నరకాన పడితివో”
“Telugu Proverb:
నానా రుచులు పారి నాలికమీద కొరివి పెట్టుకొన్నట్టే వున్నది”
“Telugu Proverb:
నవ్వు నాలుగందాల నష్టకారి”
“Telugu Proverb:
నా పతివ్రతా ధర్మము నా మొదటి పెనిమిటికి తెలుసును”
“Telugu Proverb:
నవ్వే ఆడదాన్నీ యేడ్చే మొగవాణ్ణీ నమ్మరాదు”
“Telugu Proverb:
నా పప్పు కలిశినంతా నేనే తింటాను”
“Telugu Proverb:
నంబీ, తంబళీ, నాగుబామూ, చెవుల పిల్లీ, యెదురైతే చేటువస్తుంది”
“Telugu Proverb:
నమల కూడని నారికేళము”
“Telugu Proverb:
నమాజు చెయ్యబోతే, మశీదు మెడను పడ్డది”
“Telugu Proverb:
నక్క గూసి పిల్లలకు దోవ తెచ్చును”