“Telugu Proverb:
నక్క జిత్తులన్నీ నావద్ద వుండగా నన్ను మోసము చేశెనే తాబేటి బుర్ర”
“Telugu Proverb:
నక్క జిత్తులన్నీ నావద్ద వుండగా నన్ను మోసము చేశెనే తాబేటి బుర్ర”
“Telugu Proverb:
నక్క జిత్తులన్నీ నావద్ద వుండగా నన్ను మోసము చేశెనే తాబేటి బుర్ర”
“Telugu Proverb:
నమ్మి నానబోసితే, పులిసి బుర్రటలాడెను”
“Telugu Proverb:
నక్కను చూచిన వాడెల్లా వేటకాడే”
“Telugu Proverb:
నరము లేని నాలుక నాలుగు విధాలు”
“Telugu Proverb:
నక్క పోయిన వెనక బొక్క కొట్టుకొన్నట్టు”
“Telugu Proverb:
నరుని కంట నల్లరాయి పగులును”
“Telugu Proverb:
నక్క యెక్కడ, దేవలోకమెక్కడ.",”
“Telugu Proverb:
నక్క రేలకాయ సామ్యము”
“Telugu Proverb:
దొరికిన సొమ్ముకు దొంగ అవుతాడా”
“Telugu Proverb:
ధాష్టీకానికి ధర్మము లేదు, గుడ్డి కంటికి చూపు లేదు”
“Telugu Proverb:
దోవలో కూర్చుడి దొబ్బులు తిన్నట్టు”
“Telugu Proverb:
ద్వారపూడి పచ్చెపువాడి వత్తు”
“Telugu Proverb:
ధనియాల జాతి.The coriander-seed caste.Said of Komatis (No. 712 ) because treating a Komati roughly is the only way of dealing with him, as rubbing the coriander-seed before it is sown is the only way of making it sprout.",”
“Telugu Proverb:
దొడ్డెడు గొడ్లను దొంగలు తోలుకొని పోతే, గొడ్డు గేదె శ్రీ మహాలక్ష్మి అయినది”
“Telugu Proverb:
దొరలు యిచ్చిన పాలుకన్నా ధరణి యిచ్చిన పాలు మేలు”
“Telugu Proverb:
దొరికిన సొమ్ముకు దొంగ అవుతాడా”