“Telugu Proverb:
దాస్తిని వేరుండు మొగుడా”
“Telugu Proverb:
దాస్తిని వేరుండు మొగుడా”
“Telugu Proverb:
దాస్తిని వేరుండు మొగుడా”
“Telugu Proverb:
దిక్కులేని దివాణముగా వున్నది”
“Telugu Proverb:
దిక్కులేని యింట్లో దయ్యాలు కాపురము చేస్తవి”
“Telugu Proverb:
దండమయ్యా బాపనయ్యా అంటే, మీ తండ్రి నాటి పాత బాకీ యిచ్చి పొమ్మనాడట.When the Śûdra saluted the Brahman, the latter in return asked him to pay an old debt due by his father.Rudeness in return for civility.",”
“Telugu Proverb:
దయ్యముల ముందర బిడ్డ బ్రతుకునా”
“Telugu Proverb:
దరిద్రుడు తల కడగబోతే, వడిగండ్ల వాన వెంబడే వచ్చినది”
“Telugu Proverb:
తొత్తుకు శివము యెత్తితే మొక్కక తీరునా”
“Telugu Proverb:
తోక దొక్కిన పాములాగున లేచినాడు”
“Telugu Proverb:
తోట కూరకు కడిగి పెట్టిన యెసరే చాలును”
“Telugu Proverb:
దండమయ్యా బాపనయ్యా అంటే, మీ తండ్రి నాటి పాత బాకీ యిచ్చి పొమ్మనాడట.When the Śûdra saluted the Brahman, the latter in return asked him to pay an old debt due by his father.Rudeness in return for civility.",”
“Telugu Proverb:
దండుగకు రూపాయిలూ, తద్దినానకు కూరలూ పోగు కాకుండా పోవు”
“Telugu Proverb:
దండులోకిపోతే, రెంట్లో వకటి”
“Telugu Proverb:
దగ్గితే నిలవని ముక్కు తుమ్మితే నిలుచునా”
“Telugu Proverb:
దగ్గిరికి పిలిచి దాసరీ నీ కన్ను లొట్ట అన్నట్టు”