“Telugu Proverb:
దయ్యము కొట్టనూ బిడ్డ బ్రతకనా”
“Telugu Proverb:
దయ్యము కొట్టనూ బిడ్డ బ్రతకనా”
“Telugu Proverb:
దయ్యము కొట్టనూ బిడ్డ బ్రతకనా”
“Telugu Proverb:
దండమయ్యా బాపనయ్యా అంటే, మీ తండ్రి నాటి పాత బాకీ యిచ్చి పొమ్మనాడట.When the Śûdra saluted the Brahman, the latter in return asked him to pay an old debt due by his father.Rudeness in return for civility.",”
“Telugu Proverb:
దయ్యముల ముందర బిడ్డ బ్రతుకునా”
“Telugu Proverb:
దరిద్రుడు తల కడగబోతే, వడిగండ్ల వాన వెంబడే వచ్చినది”
“Telugu Proverb:
తొత్తుకు శివము యెత్తితే మొక్కక తీరునా”
“Telugu Proverb:
తోక దొక్కిన పాములాగున లేచినాడు”
“Telugu Proverb:
తేలుకు యెవరు అపకారము చేశినారు”
“Telugu Proverb:
తేళ్లల్లో కొండి, పాములలో పడిగ”
“Telugu Proverb:
తొంగున్న సుంకరీ తలమూట దింపు అన్నట్టు”
“Telugu Proverb:
తొండ ముదిరి వూసరవిల్లి అయినట్టు”
“Telugu Proverb:
తొండకు వెలుగు సాక్షి”
“Telugu Proverb:
తెడ్డు వుండగా చెయ్యి కాల్చుకొన్నట్టు”
“Telugu Proverb:
తొంభై తొమ్మండ్రుగురు పోగయి తోలు చిరగ పొడిచినారు”
“Telugu Proverb:
తెలకుల వాడి ముడ్డికింది రాయివలెనే”