“Telugu Proverb:
తొండకు వెలుగు సాక్షి”
“Telugu Proverb:
తొండకు వెలుగు సాక్షి”
“Telugu Proverb:
తొండకు వెలుగు సాక్షి”
“Telugu Proverb:
తెడ్డు వుండగా చెయ్యి కాల్చుకొన్నట్టు”
“Telugu Proverb:
తొంభై తొమ్మండ్రుగురు పోగయి తోలు చిరగ పొడిచినారు”
“Telugu Proverb:
తెలకుల వాడి ముడ్డికింది రాయివలెనే”
“Telugu Proverb:
తెలిశి తెలిశి బొందను పడ్డట్టు”
“Telugu Proverb:
తొత్తుకు శివము యెత్తితే మొక్కక తీరునా”
“Telugu Proverb:
తెలివి తక్కువ, ఆకలి యెక్కువ”
“Telugu Proverb:
తోక దొక్కిన పాములాగున లేచినాడు”
“Telugu Proverb:
తెలిశే వరకు బ్రహ్మవిద్య, తెలిస్తే కూసువిద్య”
“Telugu Proverb:
తేమానం తెగబారెడు”
“Telugu Proverb:
తుళ్లే యెద్దే గోనె మోశేది”
“Telugu Proverb:
తూమెడు వడ్లు తూర్పారపెట్టేటప్పటికి యేదుము వడ్లు యెలుకలు తిని పోయినవి”
“Telugu Proverb:
తృణము మేరువ, మేరువ తృణము”
“Telugu Proverb:
తెగించి దానము చేస్తాను తేరా పిడికెడు ఆళ్లు అన్నట్టు”
“Telugu Proverb:
తీగె పట్టుకొంటే, పొద అంతా కదిలినట్టు.",”