“Telugu Proverb:
చేసిన పాపము చెప్పితే మానును”
“Telugu Proverb:
చేసిన పాపము చెప్పితే మానును”
“Telugu Proverb:
చేసిన పాపము చెప్పితే మానును”
“Telugu Proverb:
జోగీ జోగీ రాచుకొంటే బూడిదె రాలినది”
“Telugu Proverb:
చేసుకొన్న వారికి చేసుకొన్నంత మహాదేవ”
“Telugu Proverb:
జ్ఞాతిగుర్రు అరిటికర్రు వదలవు”
“Telugu Proverb:
చేసేది బీద కాపరము, వచ్చేవి రాజ రోగాలు”
“Telugu Proverb:
చేసేవి నాయకాలు, అడిగేవి తిరిపాలు, పెట్టకుంటే కోపాలు”
“Telugu Proverb:
చేదు తింటారా చెట్లు కొడతారా”
“Telugu Proverb:
చేసేవి శివపూజలు, చెప్పేవి అబద్ధాలు”
“Telugu Proverb:
చేనిపంట కొయ్యగాలే చెప్పుతుంది”
“Telugu Proverb:
ఛిద్రమునకు చీరపేలు, దరిద్రమునకు తలపేలు.A louse in the clothes is a sign of coming household broils, a louse in the head is a sign of coming poverty.",”
“Telugu Proverb:
చేనిలో పుట్టిన బీడు యెక్కడికి పోను”
“Telugu Proverb:
జంగానికి బిడ్డలు పుట్టితే, వూరికి వుపాధి”
“Telugu Proverb:
చేప పిల్లకు యీత నేర్ప వలెనా”
“Telugu Proverb:
జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమెందుకు”
“Telugu Proverb:
చేనూ కొడవలీ నీ చేత యిచ్చినాను”
“Telugu Proverb:
జడ్డిగములో మిడతపోటు”