“Telugu Proverb:
చేనిపంట కొయ్యగాలే చెప్పుతుంది”
“Telugu Proverb:
చేనిపంట కొయ్యగాలే చెప్పుతుంది”
“Telugu Proverb:
చేనిపంట కొయ్యగాలే చెప్పుతుంది”
“Telugu Proverb:
ఛిద్రమునకు చీరపేలు, దరిద్రమునకు తలపేలు.A louse in the clothes is a sign of coming household broils, a louse in the head is a sign of coming poverty.",”
“Telugu Proverb:
చేనిలో పుట్టిన బీడు యెక్కడికి పోను”
“Telugu Proverb:
జంగానికి బిడ్డలు పుట్టితే, వూరికి వుపాధి”
“Telugu Proverb:
చేప పిల్లకు యీత నేర్ప వలెనా”
“Telugu Proverb:
జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమెందుకు”
“Telugu Proverb:
చేనూ కొడవలీ నీ చేత యిచ్చినాను”
“Telugu Proverb:
జడ్డిగములో మిడతపోటు”
“Telugu Proverb:
చేలోపత్తి చేలో వుండగానే, పోలికి మూడు మూళ్లు నాకు ఆరు మూళ్లు అన్నట్టు”
“Telugu Proverb:
జాతికొద్దీ బుద్ధి, కులముకొద్దీ ఆచారము”
“Telugu Proverb:
చేసిన పాపము చెప్పితే మానును”
“Telugu Proverb:
జయము వుండే వరకు భయము లేదు”
“Telugu Proverb:
చెట్టు యెక్కించి నిచ్చెన తీశినట్టు”
“Telugu Proverb:
చెరుకు తీపి అని వేళ్లతో నమలవచ్చునా”
“Telugu Proverb:
చెట్టు యెక్కేవాణ్ని యెందాకా తొయ్యవచ్చును”
“Telugu Proverb:
చెరుకు వంకబోతే తీపు చెడునా”