“Telugu Proverb:
చెడ్డ చేనికి యింటి వడ్లు పొంగలా”
“Telugu Proverb:
చెడ్డ చేనికి యింటి వడ్లు పొంగలా”
“Telugu Proverb:
చెడ్డ చేనికి యింటి వడ్లు పొంగలా”
“Telugu Proverb:
చెప్పినంత చేశేవాడు శివునికన్నా వేరే యెవరూ లేరు”
“Telugu Proverb:
చెవుడు చెవుడూ అంటే, తవుడు తవుడూ అంటాడు”
“Telugu Proverb:
చెప్పిన బుద్ధీ, కట్టిన చద్దీ నిలవదు.",”
“Telugu Proverb:
చెవాకు పోయినమ్మకు యెంత వ్యసనమో, దొరికినమ్మకు అంత సంతోషము.",”
“Telugu Proverb:
చెప్పుకింది తేలు”
“Telugu Proverb:
చెప్పుడు మాటలకన్నా తప్పుడు మాటలు నయము”
“Telugu Proverb:
చెట్టు అయి వంగనిది మాను అయి వంగునా”
“Telugu Proverb:
చెప్పులు తొడుగుకొన్న వానికి లోకమంతా తోలుతో కప్పబడ్డట్టు తోస్తున్నది”
“Telugu Proverb:
చెట్టుకొట్టి పయికి తెచ్చుకొన్నట్టు”
“Telugu Proverb:
చెప్పే వాడికి శిగ్గు లేకపోతే, వినేవాడికయినా వివేకము వద్దా”
“Telugu Proverb:
చెట్టు చెడే కాలానకు కుక్క మూతి పిందెలు పుట్టుతున్నవి”
“Telugu Proverb:
చెయ్యి చూపి అవలక్షణము అనిపించుకొన్నట్టు”
“Telugu Proverb:
చెట్టు పెట్టిన వాడు నీళ్లు పొయ్యడా”
“Telugu Proverb:
చెరపకురా చెడేవు, వురకకురా పడేవు”