“Telugu Proverb:
తన కాళ్లకు బందాలు తానే తెచ్చుకొన్నట్టు”
“Telugu Proverb:
తన కాళ్లకు బందాలు తానే తెచ్చుకొన్నట్టు”
“Telugu Proverb:
తన కాళ్లకు బందాలు తానే తెచ్చుకొన్నట్టు”
“Telugu Proverb:
తంబళి తన లొటలొటేగాని, యెదటి లొటలొట యెరగడు”
“Telugu Proverb:
తనకు అని తవ్వెడు తవుడు వుంటే, ఆకటి వేళకు ఆరగించవచ్చును”
“Telugu Proverb:
తంబళ అనుమానము”
“Telugu Proverb:
తనకు కాని రాజ్యము పండితేనేమి పదట కలిస్తేనేమి”
“Telugu Proverb:
తక్కువ నోములు నోచి యెక్కువ ఫలము రమ్మంటే వచ్చునా”
“Telugu Proverb:
తగిలిన కాలే తగులుతుంది”
“Telugu Proverb:
తనకు చెప్ప తడికెలచాటు వొకరికి చెప్ప వొప్పుల కుప్ప”
“Telugu Proverb:
తగు దాసరికీ మెడ పూసలకూ, అమ్మకన్న కాన్పుకూ అయ్య యిచ్చిన మనుముకూ”
“Telugu Proverb:
తనకు మాలిన ధర్మము, మొదలు చెడ్డ బేరము.",”
“Telugu Proverb:
తగినట్టే కూర్చెరా తాకట్లమారి బ్రహ్మ”
“Telugu Proverb:
తన కొంగున వున్న రూకా తన కడుపున పుట్టిన బిడ్డా పనికి వస్తవి”
“Telugu Proverb:
తడకలేని యింట్లోకి కుక్క దూరినట్టు”
“Telugu Proverb:
తడిగుడ్డలతో గొంతుక తెగకోస్తాడు”