“Telugu Proverb:
చెట్టు అయి వంగనిది మాను అయి వంగునా”
“Telugu Proverb:
చెట్టు అయి వంగనిది మాను అయి వంగునా”
“Telugu Proverb:
చెట్టు అయి వంగనిది మాను అయి వంగునా”
“Telugu Proverb:
చెప్పులు తొడుగుకొన్న వానికి లోకమంతా తోలుతో కప్పబడ్డట్టు తోస్తున్నది”
“Telugu Proverb:
చెట్టుకొట్టి పయికి తెచ్చుకొన్నట్టు”
“Telugu Proverb:
చెప్పే వాడికి శిగ్గు లేకపోతే, వినేవాడికయినా వివేకము వద్దా”
“Telugu Proverb:
చెట్టు చెడే కాలానకు కుక్క మూతి పిందెలు పుట్టుతున్నవి”
“Telugu Proverb:
చెయ్యి చూపి అవలక్షణము అనిపించుకొన్నట్టు”
“Telugu Proverb:
చెట్టు పెట్టిన వాడు నీళ్లు పొయ్యడా”
“Telugu Proverb:
చెరపకురా చెడేవు, వురకకురా పడేవు”
“Telugu Proverb:
చెట్టు ముందా, విత్తు ముందా అన్నట్టు”
“Telugu Proverb:
చెరుకా బెల్లము పెట్టమంటే పెట్టునా”
“Telugu Proverb:
చిక్కి శిగిలించేటంతకన్నా, వెళ్లి వెక్కిరించేది మేలు”
“Telugu Proverb:
చీర సింగారించేటప్పటికి పట్నమంతా చూరబోయినట్టు”
“Telugu Proverb:
చిచ్చాయ చిచ్చాయ అంటే, సందాయె సందాయె అన్నట్టు”
“Telugu Proverb:
చిత్త చిత్తగించి స్వాతి దయచేశి విశాఖ విశిరి కొట్టకుంటే, వీసానికి పుట్టెడు పండుతాను అన్నట్టు”
“Telugu Proverb:
చుట్టూ చూరమంగళం, నడమ జయమంగళం”