“Telugu Proverb:
గోనెలకంటే గోతాలు మెండు”
“Telugu Proverb:
గోనెలకంటే గోతాలు మెండు”
“Telugu Proverb:
గోనెలకంటే గోతాలు మెండు”
“Telugu Proverb:
చక్కదనానకు లోటిపిట, సంగీతానకు గాడిదె”
“Telugu Proverb:
గోరంత వుంటే, కొండంత చేస్తాడు”
“Telugu Proverb:
గోరీకాడి నక్కవత్తు”
“Telugu Proverb:
చక్కెర పూత పూశిన విషము”
“Telugu Proverb:
గోరుచుట్టు పయిన రోకటి పోటు”
“Telugu Proverb:
చచ్చిన చారమేకపాలు పోయిన బోశిముంతెడు”
“Telugu Proverb:
గోవులను కోశి చెప్పులను దానము చేశినట్టు”
“Telugu Proverb:
చచ్చినవాని కండ్లు చేరెడు”
“Telugu Proverb:
గుర్రానికి తోక వుంటే తానే విసురుకొంటుందిగాని, సావిట్లో వుండే గుర్రాలకన్నిటికీ విసురుతున్నదా”
“Telugu Proverb:
గొర్రెను తినేవాడు పోతే, బర్రెను తినేవాడు వచ్చినట్టు”
“Telugu Proverb:
గూనికి తోడు గుర్రపు వాయువు”
“Telugu Proverb:
గొల్లవాడి కొమ్ము యెచ్చనూ యెచ్చదు, తగ్గనూ తగ్గదు",”
“Telugu Proverb:
గుళ్లో దేవునికి నైవేద్యము లేకుంటే, పూజారి పుళిహోరకు యేడ్చినాడట",”
“Telugu Proverb:
గొల్లవారింటి పెండ్లి తెల్లవారింది”