“Telugu Proverb:
చద్దికూడు తిన్నమ్మ మొగుడి ఆకలి యెరగదు”
“Telugu Proverb:
చద్దికూడు తిన్నమ్మ మొగుడి ఆకలి యెరగదు”
“Telugu Proverb:
చద్దికూడు తిన్నమ్మ మొగుడి ఆకలి యెరగదు”
“Telugu Proverb:
చావా చావడు, మంచమూ వదలడు.",”
“Telugu Proverb:
చద్ది తెచ్చుకున్న బ్రాహ్మణుడా భోజనము చెయ్యి”
“Telugu Proverb:
చావుకు మళ్లీ చావు వస్తుందా”
“Telugu Proverb:
చలిపందిటి కుండలకు తూట్లు పొడిచినట్టు”
“Telugu Proverb:
చావుకు పెట్టితే గాని, లంఖణాలకు తెగదు.",”
“Telugu Proverb:
చన్నీళ్లయినా చల్లార్చుకొని తాగ వలెను”
“Telugu Proverb:
చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు”
“Telugu Proverb:
చల్లకు వచ్చి ముంత దాచుకొన్నట్టు”
“Telugu Proverb:
చింత చచ్చినా, చింత పులుపు చావదు”
“Telugu Proverb:
చవక దూబరదిండికి కారణము”
“Telugu Proverb:
చవక అయితే బాజారుకు వస్తున్నది”
“Telugu Proverb:
గోవులేని వూళ్లో గొడ్డుగేదె శ్రీ మహాలక్ష్మి”
“Telugu Proverb:
చచ్చినవాని పెండ్లికి వచ్చినంత కట్నము”
“Telugu Proverb:
గ్రామశాంతికి బోడితల”
“Telugu Proverb:
చచ్చేదాకా బ్రతికి వుంటే పెండ్లి చేస్తానన్నట్టు”