“Telugu Proverb:
గొడారివాని వద్ద తోలు కొన్నట్టు”
“Telugu Proverb:
గొడారివాని వద్ద తోలు కొన్నట్టు”
“Telugu Proverb:
గొడారివాని వద్ద తోలు కొన్నట్టు”
“Telugu Proverb:
గోడ వుంటే చిత్రము వ్రాయ వచ్చును”
“Telugu Proverb:
గొడ్ల కాచేవాణ్ని కొట్టనివాడున్ను, గొర్రెల కాచేవాణ్ని తిట్టనివాడున్ను లేడు”
“Telugu Proverb:
గోడ పెట్టూ, చెంప పెట్టూ.",”
“Telugu Proverb:
గొడ్రాలికి యేమి తెలుసును బిడ్ద నొప్పులు”
“Telugu Proverb:
గోడ మీది సున్నము విడయములోకి పనికి వచ్చునా”
“Telugu Proverb:
గొడ్డుపోతు యేమి యెరుగురా బిడ్డ చవి”
“Telugu Proverb:
గోట మీటితే పొయ్యే పనికి గొడ్డలి యెందుకు”
“Telugu Proverb:
గొరగగా మిగిలినది జుట్టు”
“Telugu Proverb:
గొడ్డువాడు గొడ్డుకు యేడిస్తే, గొడారివాడు తోలుకు యేడ్చినాడు”
“Telugu Proverb:
గుర్రమును తిన్న కుక్క అదేమి బ్రతుకును”
“Telugu Proverb:
గొర్రె కోశేవాణ్నిగాని నమ్మదు”
“Telugu Proverb:
గుర్రానికి గుగ్గిళ్ళు తిన నేర్పవలెనా”
“Telugu Proverb:
గొర్రె కొవ్వితే గొల్లవాడికే లాభము”
“Telugu Proverb:
గొర్రెలలో తోడేలు జొరబడ్డట్టు”