“Telugu Proverb:
గుడ్డి నక్క వురిన పడ్డట్టు”
“Telugu Proverb:
గుడ్డి నక్క వురిన పడ్డట్టు”
“Telugu Proverb:
గుడ్డి నక్క వురిన పడ్డట్టు”
“Telugu Proverb:
గుర్రము చచ్చినదిగాక గుంట తవ్వ వొక రూక”
“Telugu Proverb:
గుడ్డి గుర్రానకు పండ్లు తోముతున్నాడు”
“Telugu Proverb:
గుడ్డి యెద్దు జొన్న చేన పడ్డట్టు”
“Telugu Proverb:
గుడ్డు వచ్చి పిల్లను యెక్కిరించినది”
“Telugu Proverb:
గుడ్డివాడెరుగునా కుందనపు చాయ”
“Telugu Proverb:
గాడిదె గంపెడు వూక తిన్నది అన్నట్టు”
“Telugu Proverb:
గుండ్లు తేలి బెండ్లు ముణిగినట్టు”
“Telugu Proverb:
గాజుల బేరము భోజనానకు సరి”
“Telugu Proverb:
గుండ్రాయి దాస్తే, కూతురి పెండ్లి నిలుచునా.",”
“Telugu Proverb:
గాడిదె గత్తర”
“Telugu Proverb:
గుడిమింగే వానికి గుళ్లో లింగము వుట్రవడియము”
“Telugu Proverb:
గాడిదెపిల్ల కోమలము,”