“Telugu Proverb:
గుడ్డి కన్ను మూశినా వకటే తెరిచినా వకటే”
“Telugu Proverb:
గుడ్డి కన్ను మూశినా వకటే తెరిచినా వకటే”
“Telugu Proverb:
గుడ్డి కన్ను మూశినా వకటే తెరిచినా వకటే”
“Telugu Proverb:
గాము సోకినట్టు”
“Telugu Proverb:
గానుగాపే గానుగాపే నీవు కూర్చున్న పసేగదాఅ నూనె పొయ్యడం”
“Telugu Proverb:
గబ్బిలము ఆకాశము పడకుండా పట్టుకొంటావనుకొన్నట్టు”
“Telugu Proverb:
గాలికి పోయిన పేలపిండి భగవదర్పితమన్నట్టు”
“Telugu Proverb:
గతిలేనమ్మకు మతిలేని మొగుడు”
“Telugu Proverb:
గాలికి పుట్టి ధూళికి పెరిగినట్టు”
“Telugu Proverb:
గతిలేనమ్మకు గంజే పానకము”
“Telugu Proverb:
గారాబము గార్లెకు యేడిస్తే, వీపు దెబ్బ్బలకు యేడుస్తున్నది.",”
“Telugu Proverb:
గరుడాయ లెస్సా అంటే, శేషాయ లెస్సా అన్నట్టు”
“Telugu Proverb:
గాలిలో దీపము బెట్టి దేవుడా నీ మహిమ చూపుమన్నట్టు”
“Telugu Proverb:
గాజుల గుదికి రోకలి పూనినట్లు”
“Telugu Proverb:
గాలీ వానా వస్తే కథే మానుతుంది”
“Telugu Proverb:
గాండ్లవాని ఆశ గోతమున్ను పట్టదు”
“Telugu Proverb:
గింజలు ముత్తుము, పిట్టలు పన్నిద్దుము.",”
“Telugu Proverb:
గాడిదె గంపెడు వూక తిన్నది అన్నట్టు”