“Telugu Proverb:
గడ్డపలుగులు మింగి శొంఠి కషాయాలు తాగినట్టు”
“Telugu Proverb:
గడ్డపలుగులు మింగి శొంఠి కషాయాలు తాగినట్టు”
“Telugu Proverb:
గడ్డపలుగులు మింగి శొంఠి కషాయాలు తాగినట్టు”
“Telugu Proverb:
కోళ్లకు రెక్కలూ తాళ్లకు చండ్లూ వున్నట్టు,”
“Telugu Proverb:
గడ్డము కాలి వొకడు యేడుస్తూ వుంటే, చుట్టకు నిప్పు యిమ్మని వొకడు వెంబడించినట్టు”
“Telugu Proverb:
కోళ్ల బేరానకు వెళ్లి కోటలో కబుర్లు అడిగినట్టు”
“Telugu Proverb:
ఖాజీని ఫాజీగా ఫాజీని ఖాజీగా చేస్తాడు”
“Telugu Proverb:
కోన కావలి,”
“Telugu Proverb:
గంధపొడిలో బూరగ పట్టినట్టు”
“Telugu Proverb:
గంతకు తగిన బొంత”
“Telugu Proverb:
కోమటి పిరికి, కొట్టితే వురికి”
“Telugu Proverb:
కోవెల పోయి కొమ్మ యెక్కినట్టు”
“Telugu Proverb:
కోమటి నిజము”
“Telugu Proverb:
గంప శిడి కాదు, గాలపు శిడి”
“Telugu Proverb:
కోమటి యిల్లు కాలినట్టు”
“Telugu Proverb:
గచ్చ పొద మీద యిసుక వేసి కయ్యానికి పిలుస్తున్నది”
“Telugu Proverb:
కోమటి సాక్ష్యము”
“Telugu Proverb:
గట్టివాడే గాని, కడుపు మాత్రము గుల్ల”