“Telugu Proverb:
గుడ్డి కన్ను మూశినా వకటే తెరిచినా వకటే”
“Telugu Proverb:
గుడ్డి కన్ను మూశినా వకటే తెరిచినా వకటే”
“Telugu Proverb:
గుడ్డి కన్ను మూశినా వకటే తెరిచినా వకటే”
“Telugu Proverb:
గాము సోకినట్టు”
“Telugu Proverb:
గానుగాపే గానుగాపే నీవు కూర్చున్న పసేగదాఅ నూనె పొయ్యడం”
“Telugu Proverb:
గబ్బిలము ఆకాశము పడకుండా పట్టుకొంటావనుకొన్నట్టు”
“Telugu Proverb:
గాలికి పోయిన పేలపిండి భగవదర్పితమన్నట్టు”
“Telugu Proverb:
గతిలేనమ్మకు మతిలేని మొగుడు”
“Telugu Proverb:
గాలికి పుట్టి ధూళికి పెరిగినట్టు”
“Telugu Proverb:
కోన కావలి,”
“Telugu Proverb:
గంధపొడిలో బూరగ పట్టినట్టు”
“Telugu Proverb:
గంతకు తగిన బొంత”
“Telugu Proverb:
కోమటి పిరికి, కొట్టితే వురికి”
“Telugu Proverb:
కోవెల పోయి కొమ్మ యెక్కినట్టు”
“Telugu Proverb:
కోమటి నిజము”
“Telugu Proverb:
గంప శిడి కాదు, గాలపు శిడి”
“Telugu Proverb:
కోమటి యిల్లు కాలినట్టు”
“Telugu Proverb:
గచ్చ పొద మీద యిసుక వేసి కయ్యానికి పిలుస్తున్నది”