“Telugu Proverb:
కొరివితో కొప్పు గోకుకొన్నట్టు”
“Telugu Proverb:
కొరివితో కొప్పు గోకుకొన్నట్టు”
“Telugu Proverb:
కొరివితో కొప్పు గోకుకొన్నట్టు”
“Telugu Proverb:
కొండ యెక్కేవాని మొలను కొడవలి చెక్కినట్టు”
“Telugu Proverb:
కొండవీటి చేంత్రాడు”
“Telugu Proverb:
కృతఘ్నునికి చేశిన మేలు”
“Telugu Proverb:
కొండమీదినుంచి పడ్డ వానికి గాయములు యెన్ని”
“Telugu Proverb:
కొండంత దూదికి కొండంత నిప్పు యేల”
“Telugu Proverb:
కొంప తీస్తివా రామన్నా ఆంటే, అందుకు సందేహమా అన్నట్టు”
“Telugu Proverb:
కొండంత రెడ్డే పోగా పిడికెడు బొచ్చుకు యేడ్చినట్టు”
“Telugu Proverb:
కొట్టకమునుపే యేడుస్తావేమంటే, ముందు కొట్టబోతావని యేడుస్తానన్నట్టు”
“Telugu Proverb:
కొండంత దేవుణ్ని కొండంత పత్రితో పూజ చేస్తారా”
“Telugu Proverb:
కొడుకు బాగుండ వలె, కోడలు ముండ మొయ్య వలె”
“Telugu Proverb:
కొండకు వొక వెంట్రుక ముడి వేస్తే, వస్తే కొండే వస్తున్నది, పోతే వెంట్రుకే పోతున్నది”
“Telugu Proverb:
కొత్తకుండలో జోరీగ చొచ్చినట్టు”
“Telugu Proverb:
కొండ తలకింద బెట్టుకొని రాళ్లు వెతికినట్టు”
“Telugu Proverb:
కొత్త నీరు వచ్చి పాత నీరు కొట్టుకొని పోయినది”
“Telugu Proverb:
కొండతో తగరు పోట్లాడినట్టు”