“Telugu Proverb:
కొరివితో కొప్పు గోకుకొన్నట్టు”
“Telugu Proverb:
కొరివితో కొప్పు గోకుకొన్నట్టు”
“Telugu Proverb:
కొరివితో కొప్పు గోకుకొన్నట్టు”
“Telugu Proverb:
కొండ యెక్కేవాని మొలను కొడవలి చెక్కినట్టు”
“Telugu Proverb:
కొండవీటి చేంత్రాడు”
“Telugu Proverb:
కృతఘ్నునికి చేశిన మేలు”
“Telugu Proverb:
కొండమీదినుంచి పడ్డ వానికి గాయములు యెన్ని”
“Telugu Proverb:
కొండంత దూదికి కొండంత నిప్పు యేల”
“Telugu Proverb:
కొంప తీస్తివా రామన్నా ఆంటే, అందుకు సందేహమా అన్నట్టు”
“Telugu Proverb:
కుడుములు వండలేని ఆడదీ, కూనరాగము తియ్యలేని మొగవాడూ లేరు”
“Telugu Proverb:
కూత కరణము”
“Telugu Proverb:
కుప్పలో మాణిక్యము”
“Telugu Proverb:
కూడైతే కద్దుగాని కులస్థులకు వెరచి వచ్చినాను”
“Telugu Proverb:
కుప్ప తగలబెట్టి పేలాలు వేయించుకొని తినేవాడు”
“Telugu Proverb:
కూతుండ్ల కన్నమ్మకు కురిచీపీటలు, కొడుకుల కన్నమ్మకు గోడ పంచలు”
“Telugu Proverb:
కుమ్మర ఆవములో గచ్చకాయ వేశినట్టు”
“Telugu Proverb:
కూత లార్భాటాలేగాని కుప్పలో గింజ లేదు”
“Telugu Proverb:
కుమ్మర ఆవములో యిత్తడి ముంత దొరుకునా”