“Telugu Proverb:
కూలికి వచ్చి పాలికి మాట్లాడినట్టు”
“Telugu Proverb:
కూలికి వచ్చి పాలికి మాట్లాడినట్టు”
“Telugu Proverb:
కూలికి వచ్చి పాలికి మాట్లాడినట్టు”
“Telugu Proverb:
కూచమ్మ కూడ బెట్టితే, మాచమ్మ మాయము చేశినది.",”
“Telugu Proverb:
కూశే గాడిదె వచ్చి మేశే గాడిదెను చెరిపినది”
“Telugu Proverb:
కూటికి పేదయితే, కులానికి పేదా”
“Telugu Proverb:
కూడూ గుడ్డా అడగకపోతే, బిడ్డను సాకినట్టు సాకుతాను అన్నాడట.",”
“Telugu Proverb:
కుడుములు వండలేని ఆడదీ, కూనరాగము తియ్యలేని మొగవాడూ లేరు”
“Telugu Proverb:
కూత కరణము”
“Telugu Proverb:
కుప్పలో మాణిక్యము”
“Telugu Proverb:
కూడైతే కద్దుగాని కులస్థులకు వెరచి వచ్చినాను”
“Telugu Proverb:
కుప్ప తగలబెట్టి పేలాలు వేయించుకొని తినేవాడు”
“Telugu Proverb:
కూతుండ్ల కన్నమ్మకు కురిచీపీటలు, కొడుకుల కన్నమ్మకు గోడ పంచలు”
“Telugu Proverb:
కుమ్మర ఆవములో గచ్చకాయ వేశినట్టు”
“Telugu Proverb:
కూత లార్భాటాలేగాని కుప్పలో గింజ లేదు”
“Telugu Proverb:
కుమ్మర ఆవములో యిత్తడి ముంత దొరుకునా”
“Telugu Proverb:
కుమ్మరపురుగావటము”