“Telugu Proverb:
కోడలు కొడుకును కంటానంటే, వద్దనే అత్తగారు ఉన్నదా”
“Telugu Proverb:
కోడలు కొడుకును కంటానంటే, వద్దనే అత్తగారు ఉన్నదా”
“Telugu Proverb:
కోడలు కొడుకును కంటానంటే, వద్దనే అత్తగారు ఉన్నదా”
“Telugu Proverb:
కోడలు గృహప్రవేశము, అత్త గంగాప్రవేశము.",”
“Telugu Proverb:
కోడికి కులాసం లేదు, కోమటికి విశ్వాసం ఉంది.",”
“Telugu Proverb:
కోడిపిల్లమీద పందిపిల్ల బలాదూరు”
“Telugu Proverb:
కోడిగుడ్డు పగలగొట్ట గుండ్రాయి కావలెనా”
“Telugu Proverb:
కోతికి అద్దము చూపినట్టు”
“Telugu Proverb:
కోతికి కొబ్బరికాయ దొరికినట్టు”
“Telugu Proverb:
కోడి పోయి కొమ్మ యెక్కినట్టు”
“Telugu Proverb:
కోతికి జల్తారు కుళ్లాయి పెట్టినట్టు”
“Telugu Proverb:
కొండ యెక్కేవాని మొలను కొడవలి చెక్కినట్టు”
“Telugu Proverb:
కొండవీటి చేంత్రాడు”
“Telugu Proverb:
కృతఘ్నునికి చేశిన మేలు”
“Telugu Proverb:
కొండమీదినుంచి పడ్డ వానికి గాయములు యెన్ని”
“Telugu Proverb:
కొండంత దూదికి కొండంత నిప్పు యేల”
“Telugu Proverb:
కొంప తీస్తివా రామన్నా ఆంటే, అందుకు సందేహమా అన్నట్టు”
“Telugu Proverb:
కొండంత రెడ్డే పోగా పిడికెడు బొచ్చుకు యేడ్చినట్టు”