“Telugu Proverb:
కలిగినయ్య గాదె తీసేటప్పటికి పేదవానికి ప్రాణము పోయినది”
“Telugu Proverb:
కలిగినయ్య గాదె తీసేటప్పటికి పేదవానికి ప్రాణము పోయినది”
“Telugu Proverb:
కలిగినయ్య గాదె తీసేటప్పటికి పేదవానికి ప్రాణము పోయినది”
“Telugu Proverb:
కన్ను యెర్రనయినా మిన్ను యెర్రనయినా కారక మానదు”
“Telugu Proverb:
కలిగినయ్య కలిగినయ్యకే పెట్టును, లేనయ్య కలిగినయ్యకే పెట్టును”
“Telugu Proverb:
కక్కిన కుక్కవద్దికీ కన్న కుక్కవద్దికీ కానివాణ్ని అయినా పంపవద్దు”
“Telugu Proverb:
కడుపులో లేనిది కౌగిలించుకొంటే వస్తున్నదా”
“Telugu Proverb:
కట్టిన యింటికి పణుకులు చెప్పేవారు వెయ్యిమంది”
“Telugu Proverb:
కడుపు వస్తే కని తీర వలెను”
“Telugu Proverb:
కట్టెవంక పొయ్యి తీరుస్తున్నది”
“Telugu Proverb:
కతికితే అతకదు”
“Telugu Proverb:
కట్టినవానికి వకయిల్లు అయితే కట్టనివానికి వెయ్యిండ్లు”
“Telugu Proverb:
కత్తి తీశి కంపలో వేశి యేకు తీశి పొడుచుకుంటానన్నట్టు”
“Telugu Proverb:
కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పదు”
“Telugu Proverb:
కడగా పొయ్యే శనైశ్చరుడా మా యింటిదాకా వచ్చి పొమ్మన్నట్టు”
“Telugu Proverb:
కత్తి మెత్తనా అత్త మంచీ లేదు”
“Telugu Proverb:
కడి అంటే నోరు తెరిచి, కళ్లెమంటే నోరు మూశినట్టు”