“Telugu Proverb:
కత్తి తీశి కంపలో వేశి యేకు తీశి పొడుచుకుంటానన్నట్టు”
“Telugu Proverb:
కత్తి తీశి కంపలో వేశి యేకు తీశి పొడుచుకుంటానన్నట్టు”
“Telugu Proverb:
కత్తి తీశి కంపలో వేశి యేకు తీశి పొడుచుకుంటానన్నట్టు”
“Telugu Proverb:
ఓకారము రానివాడు వడ్లు గుణించినట్టు”
“Telugu Proverb:
కంచి అంత కాపరము గడ్డలు చేసినది”
“Telugu Proverb:
ఓడలు బండ్లా వస్తున్నవి, బండ్లు వోడలా వస్తున్నవి”
“Telugu Proverb:
కంకణముల చెయ్యి ఆడితే, కడియముల చెయ్యి ఆడును.If the hand with Kankanamulu moves, the hand with Kadiyamulu moves also.Konkanamulu are bracelets worn by women. Kadiyamulu are those worn by men.Where woman leads man follows.",”
“Telugu Proverb:
ఓడు వోడంటే, కంచం వోడన్నట్టు”
“Telugu Proverb:
కంచము అమ్మి మెట్టెలు కొన్నట్టు”
“Telugu Proverb:
ఓపనివాడు కోరనిదీ, ఒంటనివాడు ఆడనిదీ లేదు.",”
“Telugu Proverb:
కంచి అంత కాపరము గడ్డలు చేసినది”
“Telugu Proverb:
ఓపనివారికి వద్దన్నవారే తలి తండ్రులు”
“Telugu Proverb:
ఓబీ ఓబీ నీవు వడ్లు దంచు, నేను పక్కలు యెగర వేస్తాను”
“Telugu Proverb:
ఓరిస్తే ఓరుగల్లు పట్నమవుతుంది”
“Telugu Proverb:
ఓర్చలేని రెడ్డి వుండీ చెరిచెను, చచ్చీ చెరిచెను”
“Telugu Proverb:
ఓర్చలేనమ్మ వడిని నిప్పులు కట్టుకొంటే, వడీ దడీ కూడా కాలినది”
“Telugu Proverb:
ఓలి తక్కువ అని గుడ్డిదాన్ని పెండ్లాడితే నెలకు మూడు ఆవాలు”