“Telugu Proverb:
కడవంత గుమ్మడికాయ అయినా కత్తిపీటకు లోకువ”
“Telugu Proverb:
కడవంత గుమ్మడికాయ అయినా కత్తిపీటకు లోకువ”
“Telugu Proverb:
కడవంత గుమ్మడికాయ అయినా కత్తిపీటకు లోకువ”
“Telugu Proverb:
కంచు మోగినట్టు కనకము మోగునా”
“Telugu Proverb:
కడి గండము గాచును”
“Telugu Proverb:
కండ్లకు దూరమయితే చెవులకు దూరమా”
“Telugu Proverb:
కడుపుతో వున్నమ్మ కనక మానునా, వండినమ్మ తినక మానునా.",”
“Telugu Proverb:
కంఠగత ప్రాణముగా వున్నది”
“Telugu Proverb:
కడుపు కూటికి యేడిస్తే, కొప్పు పూలకు యేడ్చినది”
“Telugu Proverb:
కండ్లు వుండగానే కాటుక”
“Telugu Proverb:
కడుపునిండా గారెలు తింటే, వంటినిండా జ్వరము”
“Telugu Proverb:
కండ్లు పోయిన తర్వాత సూర్య నమస్కారములా”
“Telugu Proverb:
కడుపు నిండిన బేరము”
“Telugu Proverb:
కండ్లు చెరిపిన దేవుడు మతి యిచ్చినట్టు”
“Telugu Proverb:
కడుపు నిండినవానికి గారెలు చేదు”
“Telugu Proverb:
కందకు లేదు, చేమకు లేదు, తోటకూరకు వచ్చెనా దురద”
“Telugu Proverb:
కడుపులో బిడ్డ కడుపులోనే వుండగా, కొడుకు పేరు సోమలింగం”
“Telugu Proverb:
కందకు లేని దురద బచ్చలికేమి”