“Telugu Proverb:
కలిమి కులాల మిండడు”
“Telugu Proverb:
కలిమి కులాల మిండడు”
“Telugu Proverb:
కలిమి కులాల మిండడు”
“Telugu Proverb:
కమ్మ నీచు కడిగినా పోదు, కాకిచిప్ప పెట్టి గోకినా పోదు”
“Telugu Proverb:
కలిమిలేములు కావటి కుండలు”
“Telugu Proverb:
కర్ణ ప్రతాపము”
“Telugu Proverb:
కలియుగము రెండు రోజులు పోవలెను”
“Telugu Proverb:
కరేపాకు కోశేవాడు వాగినట్టు”
“Telugu Proverb:
కర్మములుగల మగణ్ని కంబట్లోకట్టి బుజముమీద వేసుకొంటే జారి వీధిలో పడ్దట్టు”
“Telugu Proverb:
కత్తివాణా కలంవాణా.Is the sword sharp or the pen?The pen in the hand of the strong is more powerful than the sword.A goose-guilt is more dangerous than a lion’s claw”
“Telugu Proverb:
కర్ర లేనివాణ్ని గొర్రె అయినా కరుస్తుంది”
“Telugu Proverb:
కథకు కాళ్లు లేవు ముంతకు చెవులు లేవు”
“Telugu Proverb:
కర్రికుక్క కపిలగోవు అవునా”
“Telugu Proverb:
కనుక్కొని రారా అంటే కాల్చి వచ్చేవాడు”
“Telugu Proverb:
కలకాలపు దొంగ వకనాడు దొరుకుతాడు”
“Telugu Proverb:
కని గుడ్డు విని చెవుడు”
“Telugu Proverb:
కలబంద యెండూ, కోడలి కొత్తా లేదు”
“Telugu Proverb:
కన్ను తగిలే పుల్లను కనిపెట్ట వద్దా”