“Telugu Proverb:
ఒళ్లు వంగనమ్మ కాలి మెట్టెలను కందిపోయినదట,”
“Telugu Proverb:
ఒళ్లు వంగనమ్మ కాలి మెట్టెలను కందిపోయినదట,”
“Telugu Proverb:
ఒళ్లు వంగనమ్మ కాలి మెట్టెలను కందిపోయినదట,”
“Telugu Proverb:
ఒకనాటి భాగవతముతో మూతి మీసాలన్నీ తెగకాలినవి”
“Telugu Proverb:
ఒకనాడ ధారణ, వకనాడు పారణ",”
“Telugu Proverb:
ఏలేవాని యెద్దు పోతేనేమి, కాచేవాని కన్ను పోతేనేమి.",”
“Telugu Proverb:
ఐసా ఫయిసా”
“Telugu Proverb:
ఏ పుట్టలో యే పాము వున్నదో తెలియదు”
“Telugu Proverb:
ఏనుగకు కాలు విరగడమూ, దోమకు రెక్క విరగడమూ సమము.",”
“Telugu Proverb:
ఏమీ లేనమ్మకు యేడ్పుల శృంగారము, కలిగినమ్మకు కడుపుల శృంగారము”
“Telugu Proverb:
ఏనుగకు వక శీమ, గుర్రానికి వక వూరు, బర్రెకు వక బానిశె”
“Telugu Proverb:
ఏమీ లేని ఆకులు యెగసి పడితే, అన్నీవున్న ఆకులు అణిగి వుండినవి”
“Telugu Proverb:
ఏ యెండకు ఆ గొడుగు పట్ట వలెను”
“Telugu Proverb:
ఏనుగకు దాహముకు చూరు నీళ్లా”