“Telugu Proverb:
ఓహో కనుక్కోలేక పోతిరిగదా అన్నట్టు”
“Telugu Proverb:
ఓహో కనుక్కోలేక పోతిరిగదా అన్నట్టు”
“Telugu Proverb:
ఓహో కనుక్కోలేక పోతిరిగదా అన్నట్టు”
“Telugu Proverb:
ఔషధానకు అవపథ్యానకు చెల్లు, రోగము పై పెచ్చు”
“Telugu Proverb:
కంకణముల చెయ్యి ఆడితే, కడియముల చెయ్యి ఆడును.If the hand with Kankanamulu moves, the hand with Kadiyamulu moves also.Konkanamulu are bracelets worn by women. Kadiyamulu are those worn by men.Where woman leads man follows.",”
“Telugu Proverb:
కంచము అమ్మి మెట్టెలు కొన్నట్టు”
“Telugu Proverb:
ఒళ్లెరుగని శివము, మనసెరగని కల్ల వున్నదా.",”
“Telugu Proverb:
ఔషధానకు అవపథ్యానకు చెల్లు, రోగము పై పెచ్చు”
“Telugu Proverb:
ఒక కలగంటే తెల్లవారుతున్నదా”
“Telugu Proverb:
ఒకనాడు విందు, వకనాడు మందు”
“Telugu Proverb:
ఏరు యేడామడ వుండగానే, చీర విప్పి చంక పెట్టుకొని పోయినట్టు”
“Telugu Proverb:
ఒకరి కలిమికి యేడిస్తే వక కన్ను పోయినది, తనలేమికి యేడిస్తే మరి వక కన్నూ పోయినది”
“Telugu Proverb:
ఏలిన వానికి రేయుం బగులు వకటే”
“Telugu Proverb:
ఒక్క చెయ్యి తట్టితే, చప్పుడు అవునా”
“Telugu Proverb:
ఏలుకోవడానకు వూళ్లు లేవుగాని, యెత్తుకొని తినడానకు వూళ్లు లేవా”
“Telugu Proverb:
ఒక వూరికి వెయ్యి దోవలు”
“Telugu Proverb:
ఏలేవాని యెద్దు పోతేనేమి, కాచేవాని కన్ను పోతేనేమి.",”