“Telugu Proverb:
ఆరగించగా లేనిది అడిగితే వస్తున్నదా”
“Telugu Proverb:
ఆరగించగా లేనిది అడిగితే వస్తున్నదా”
“Telugu Proverb:
ఆరగించగా లేనిది అడిగితే వస్తున్నదా”
“Telugu Proverb:
ఆ తండ్రికి కొడుకు కాడా”
“Telugu Proverb:
ఆరాటపు కదురు యే రాటాన బెట్టినా బర బర”
“Telugu Proverb:
ఆతురగానికి తెలివి మట్టు”
“Telugu Proverb:
ఆరుగ కోశిన ముహూర్తాననే కంది కూడా కొయ్యండి”
“Telugu Proverb:
ఆ తుష్టికీ యీ నష్టికీ సరి”
“Telugu Proverb:
ఆరు నెలలనుంచి వాయించిన మద్దెల వోటిదా గట్టిదా అని అడిగినట్టు”
“Telugu Proverb:
ఆత్మస్తుతీ, పరనిందా, అర్థాపేక్షా, లేని మహానుభావుడికి నాకూ డబ్బు, శుద్ధశుంఠకు వాడికీ డబ్బా",”
“Telugu Proverb:
ఆరెల మానుకింద బూరెల మాను విరగబడ్డట్టు”
“Telugu Proverb:
ఆర్చేవా, తీర్చేవా, అక్కర వస్తే ములిగేవా”
“Telugu Proverb:
ఆదాయము లేకనే శెట్టి వరదబోడు”
“Telugu Proverb:
ఆర్చేవారే గాని, తీర్చేవారు లేరు.",”
“Telugu Proverb:
ఆపతి మొక్కులు, సంపతి కుంట్లు”
“Telugu Proverb:
ఆలికి అన్నము పెట్టడము వూరికి వుపకారమా”
“Telugu Proverb:
ఆ పప్పు యీ నీళ్లకు వుడకదు”