“Telugu Proverb:
ఆగ్రహాన ఆనపెట్టుకున్నట్టు”
“Telugu Proverb:
ఆగ్రహాన ఆనపెట్టుకున్నట్టు”
“Telugu Proverb:
ఆగ్రహాన ఆనపెట్టుకున్నట్టు”
“Telugu Proverb:
అశుద్ధముమీద రాయివేస్తే ముఖాన పడుతుంది”
“Telugu Proverb:
ఆచారం అదిరిపడ్దదీ, ధూపార్తి తుళ్లిపడ్డది, కొత్త కుండ తేరా నెత్తాళ్లు వండుకొందాము”
“Telugu Proverb:
అసలు సోమిదేవమ్మ, అందులో వేవిళ్లు”
“Telugu Proverb:
ఆచారం ఆచారం అన్నంభొట్లూ అంటే, పెద్ద చెరువు కుక్క ముట్టుకొన్నది అన్నట్టు",”
“Telugu Proverb:
అశ్రద్ధపితాళ్లకు యేతాం తర్పణము”
“Telugu Proverb:
ఆచారానకు అంతమూ లేదు, అనాచారానకు ఆదీ లేదు”
“Telugu Proverb:
ఆచార్యుని తలచి నిప్పులో చెయ్యిపెట్టితే కాలదా?,”
“Telugu Proverb:
ఆకలి కాని భోజనము, ఆలి మీద లంజరికము.",”
“Telugu Proverb:
ఆటా తీరె, పాటా తీరె, కోటలో రామరాజ్యము”
“Telugu Proverb:
ఆకలి ఆకాశమంత, గొంతుక సూది బెజ్జమంత”
“Telugu Proverb:
ఆడదానిచేతి అర్థమూ, మొగవానిచేతి బిడ్డా బ్రతకదు.",”
“Telugu Proverb:
ఆకలిగొన్న కరణము పాతకవిలె తీశినాడు”