“Telugu Proverb:
ఆర్చేవా, తీర్చేవా, అక్కర వస్తే ములిగేవా”
“Telugu Proverb:
ఆర్చేవా, తీర్చేవా, అక్కర వస్తే ములిగేవా”
“Telugu Proverb:
ఆర్చేవా, తీర్చేవా, అక్కర వస్తే ములిగేవా”
“Telugu Proverb:
ఆదాయము లేకనే శెట్టి వరదబోడు”
“Telugu Proverb:
ఆర్చేవారే గాని, తీర్చేవారు లేరు.",”
“Telugu Proverb:
ఆపతి మొక్కులు, సంపతి కుంట్లు”
“Telugu Proverb:
ఆలికి అన్నము పెట్టడము వూరికి వుపకారమా”
“Telugu Proverb:
ఆ పప్పు యీ నీళ్లకు వుడకదు”
“Telugu Proverb:
ఆంధ్రాలోకోక్తిచంద్రిక”
“Telugu Proverb:
ఆకలి కాని భోజనము, ఆలి మీద లంజరికము.",”
“Telugu Proverb:
ఆటా తీరె, పాటా తీరె, కోటలో రామరాజ్యము”
“Telugu Proverb:
ఆకలి ఆకాశమంత, గొంతుక సూది బెజ్జమంత”
“Telugu Proverb:
ఆడదానిచేతి అర్థమూ, మొగవానిచేతి బిడ్డా బ్రతకదు.",”
“Telugu Proverb:
ఆకలిగొన్న కరణము పాతకవిలె తీశినాడు”
“Telugu Proverb:
ఆడది బొంకితే గోడ పెట్టినట్టు, మొగవాడు బొంకితే తడిక కట్టినట్టు”
“Telugu Proverb:
ఆకలి రుచి యెరగదు, నిద్ర సుఖమెరగదు, వలపు శిగ్గు యెరగదు”