“Telugu Proverb:
ఇంగువ కట్టిన గుడ్డ”
“Telugu Proverb:
ఇంగువ కట్టిన గుడ్డ”
“Telugu Proverb:
ఇంగువ కట్టిన గుడ్డ”
“Telugu Proverb:
ఇంటింటికీ మట్టి పొయ్యి”
“Telugu Proverb:
ఆవలింతకు అన్నదమ్ములున్నారుగాని, తుమ్ముకు తమ్ముడయినా లేడు”
“Telugu Proverb:
ఇంటింటికీ వక మట్టిపొయ్యి అయితే, మాయింట మరి వకటి”
“Telugu Proverb:
ఆవాలు ముద్ద చేశినట్టు”
“Telugu Proverb:
ఇంటికన్నా గుడి పదిలము”
“Telugu Proverb:
ఆవు చేనిలో మేస్తే, దూడ గట్టున మేసునా”
“Telugu Proverb:
ఇంటికి జ్యేష్ఠాదేవి, పొరుగుకు లక్ష్మీదేవి”
“Telugu Proverb:
ఆవు పాడి యెన్నాళ్లు ఐశ్వర్యం యెన్నాళ్లు, బర్రె పాడి యెన్నాళ్లు భాగ్యం యెన్నాళ్లు",”
“Telugu Proverb:
ఆర్చేవా, తీర్చేవా, అక్కర వస్తే ములిగేవా”
“Telugu Proverb:
ఆదాయము లేకనే శెట్టి వరదబోడు”
“Telugu Proverb:
ఆర్చేవారే గాని, తీర్చేవారు లేరు.",”
“Telugu Proverb:
ఆపతి మొక్కులు, సంపతి కుంట్లు”